Social Icons

Pages

Wednesday, September 4, 2013

Telugu Rhymes -Gudu Gudu Guncham

Telugu Rhymes - Gudu Gudu Guncham

గుడుగుడుకుంచం గుండేరాగం,
పావడపట్టల పడిగేరాగం,
అప్పడాలగుఱ్ఱం ఆడుకోబోతే,
పే పే గుఱ్ఱం పెళ్ళికి పోతే,
అన్నా ! అన్నా ! నీ పెళ్లెప్పుడంటే
రేపుగాక, ఎల్లుండి
కత్తిగాదు, బద్దాగాదు గప్, చుప్ !

No comments:

Post a Comment