Social Icons

Pages

Thursday, October 24, 2013

Telugu Rhymes - Chandamaama Raave

Telugu Rhymes - Chandamaama Raave
చందమామ రావే - జాబిల్లి రావే
కొండెక్కి రావే - గోగుపూలు తేవె
బండెక్కి రావే - బంతిపూలు తేవే
తేరు మీద రావే - తేనె పట్టు తేవే
పల్లకిలో రావే - పాలు పెరుగు తేవె
ఆడుకుంటు రావే - అరటిపండు తేవే
అన్నింటిని తేవే - మా అబ్బాయి కియ్యవే 

No comments:

Post a Comment