Social Icons

Pages

Thursday, September 12, 2013

Telugu Rhymes - Daagudu Mutalu

Telugu Rhymes - Daagudu Mutalu
దాగుడు మూత దండాకోర్ 
పిల్లీ వచ్చె ఎలుకా దాగే 
ఎక్కడి దొంగలు అక్కడనే 
గప్ చిప్ సంబారు బుడ్డి 
కళ్ళు మూసి కాలీకోర్
ఎక్కడి దొంగలు అక్కడనే 
అడుక్కో - బుడుక్కో  సంబారు బుడ్డి 
గప్ చిప్ - గప్ చిప్ 

No comments:

Post a Comment