Telugu Rhymes - Kaalla Gajja Kankalamma
కాళ్ల గజ్జ - కంకాలమ్మ
వేగు చుక్క - వెలగ మొగ్గ
మొగ్గ గాదు - మోదుగ నీరు
నీరు గాదు - నిమ్మల వాయ
వాయగాదు - వాయింటకూర
కూరగాదు - గుమ్మడిపండు
పండుగాదు - పాపడమీసం
మీసంగాదు - మిరియాలపోతు
పోతుగాదు - బొమ్మలశెట్టి
శెట్టిగాదు - శామమన్ను
మన్నుగాదు - మంచిగంధపుచెక్క
లింగులిటుకు - పందెమాల పటుకు
కాలు పండినట్లు - కడకు దీసి పెట్టు
కాళ్ల గజ్జ - కంకాలమ్మ
వేగు చుక్క - వెలగ మొగ్గ
మొగ్గ గాదు - మోదుగ నీరు
నీరు గాదు - నిమ్మల వాయ
వాయగాదు - వాయింటకూర
కూరగాదు - గుమ్మడిపండు
పండుగాదు - పాపడమీసం
మీసంగాదు - మిరియాలపోతు
పోతుగాదు - బొమ్మలశెట్టి
శెట్టిగాదు - శామమన్ను
మన్నుగాదు - మంచిగంధపుచెక్క
లింగులిటుకు - పందెమాల పటుకు
కాలు పండినట్లు - కడకు దీసి పెట్టు

No comments:
Post a Comment