Social Icons

Pages

Wednesday, August 7, 2013

Telugu Rhymes - Oppula Kuppa Vayyari Bhama

Telugu Rhymes - Oppula Kuppa Vayyari Bhama


ఒప్పుల కుప్పా ఒయ్యారి భామా
మినపా పప్పు మెంతీ పిండి
తాటి బెల్లం తవ్వెడు నేయి
గుప్పెడు తింటే కులుకూ లాడి
నడుమూ గట్టె నామాటె చిట్టీ
దూదూ పుల్ల దురాయ్ పుల్ల
చూడాకుండా జాడా తీయ్
ఊదకుండా పుల్లా తీయ్
దాగుడు మూత దండా కోర్
పిల్లీ వచ్చె ఎలుకా భద్రం
ఎక్కడి దొంగాలక్కణ్నే గప్ చిప్ 

No comments:

Post a Comment