Social Icons

Pages

Friday, August 2, 2013

Telugu Rhymes - Chemma Chekka

చెమ్మ చెక్క 

చెమ్మ చెక్క, చేరెడేసి మొగ్గ
అట్లు పొయ్యంగ , ఆరగించంగ
ముత్యాల చెమ్మ చెక్క ముగ్గు లెయ్యంగ
రత్నాల చెమ్మ చెక్క రంగు లెయ్యంగ
పగడాల చెమ్మ చెక్క పందీరేయ్యంగ
పందిట్లో మా బావ పెండ్లి చెయ్యంగ
చూచివద్దాం రండి, సుబ్బరాయుడి పెండ్లి
మా వాళ్ళింట్లో పెండ్లి, మళ్లీ వద్దాం రండి
దొరగారింట్లో పెండ్లి దోచుకువద్దాం రండి !

No comments:

Post a Comment